హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గిడుగు రామమూర్తి సేవలు చిరస్మరణీయం'

W.G: కొప్పర్రు MPPS మెయిన్ పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వ్యవహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకొని ఆయన సేవలను స్మరించుకున్నారు. పాఠశాల HM యు.రాజ్యశ్రీ మాట్లాడారు. తెలుగును ప్రజలు మాట్లాడే సరళమైన వ్యవహారిక భాషగా విద్య, రచనల్లో చేర్చేందుకు గిడుగు విశేష కృషి చేశారని కొనియాడారు