హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓపెన్ యూనివర్సిటీలో దరఖాస్తులు

ప్రకాశం: ఒంగోలులో 2026- 2027 విద్యా సంవత్సరానికి సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని రీజనల్ కో-ఆర్డినేటర్ శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 6 కోర్సుల్లో చదివేందుకు యూజీసీ అవకాశం ఇచ్చిందన్నారు. యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేసినవారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలకు అర్హులన్నారు.