హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే చర్యలు: సీఐ

WG: నరసాపురంలో శనివారం జరిగిన పేకాట దాడిపై జూదం చట్టం సెక్షన్ 3, 4 కింద కేసు నమోదు చేసినట్లు CI ఆకుల రఘు తెలిపారు. పట్టణంలో జూదం, పేకాట వంటి అసాంఘిక కార్య కలాపాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. లాడ్జీలు, ఇతర ప్రాంతాల్లో చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే నిర్వాహకులతో పాటు ఆడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.