హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: క్రీడలను ప్రోత్సహించాలి: వరలక్ష్మి

BDK: పినపాక మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీడీ వరలక్ష్మి శనివారం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ‘HIT TV’తో మాట్లాడారు. చదువుతోపాటు విద్యార్థులు క్రీడలను ఆదరించాలని సూచించారు. క్రీడలతో శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ పెరుగుతాయని తెలిపారు. ప్రతిరోజూ కొంత సమయం క్రీడలకు కేటాయించాలని కోరారు.