WGL: వర్ధన్నపేట మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో డీఆర్‌డీవో నాగ పద్మజ, ఎంపీడీవో వెంకటరమణ, ఏపీవో నాగేశ్వర్ శనివారం పర్యటించారు. గ్రామంలోని ఇందిరమ్మ మహిళా శక్తి కుట్టు మిషన్ కేంద్రాన్ని సందర్శించి కార్యకలాపాలను పరిశీలించారు. వీవో భవనం, అంగన్‌వాడీ భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
అభివృద్ధి పనులను పరిశీలించిన అధికారులు


