హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

చిత్తూరులో వీకే ప్రీమియర్ లీగ్ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్లను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆవిష్కరించారు. శనివారం కూటమి నాయకులు, టోర్నమెంట్ నిర్వాహకులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాజూరు బాలాజీ, రాజేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.