కర్నూలు కలెక్టరేట్‌లో శనివారం కలెక్టర్ డా. ఏ.సిరి ఆధ్వర్యంలో DCC సమావేశం నిర్వహించారు. జిల్లాలో బ్యాంకుల ద్వారా అందుతున్న రుణాలు, ఆర్థిక ప్రగతి, వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై బ్యాంకర్లతో సమీక్షించారు. ప్రజలు, రైతులు, వ్యాపారులకు మరింత ఆర్థిక సహకారం అందించేలా బ్యాంకులు చొరవ చూపాలని కలెక్టర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బ్యాంకర్లతో కలెక్టర్ సమావేశం


