KMM: పాండురంగపురం, బల్లెపల్లి పాఠశాలల్లో డ్రగ్స్ దుష్ప్రభావాలపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని, ఇన్‌స్పెక్టర్ భానుప్రకాష్ తెలిపారు. వీటివల్ల కలిగే అనర్థాలపై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. విద్యార్ధులు చదువు ఆటలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు.
తెలంగాణ
విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన.!


