TPT: రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పింక్ బస్లో బయో కిట్ల ద్వారా గంజాయి వినియోగంపై పరీక్షలు నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం, యువతను అప్రమత్తం చేయడం, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా యువతకు గంజాయి, అనర్థాలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక బయో కిట్ల ద్వారా గంజాయి పరీక్షలు


