CTR: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా గంగవరం మండలంలోని ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులు అవగాహన ర్యాలీ శనివారం నిర్వహించారు. కళాశాల వద్ద ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల మీదుగా కొనసాగింది. క్రీడల ప్రాధాన్యత, ఆరోగ్యంపై విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ


