కోనసీమ: ఎస్పీ ఆదేశాలతో రాజోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో మహిళల భద్రత, గంజాయి నిర్మూలనపై మైక్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళల రక్షణకే పోలీసు శాఖ తొలి ప్రాధాన్యత ఇస్తుందని అధికారులు తెలిపారు. గంజాయి వాడకం, అక్రమ రవాణాపై ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే తమకు తెలియజేయాలని ప్రజలను కోరారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయి నిర్మూలనపై మైక్ ద్వారా అవగాహన


