CTR: పుంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాము అధ్యక్షతన SC, ST విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర SC, ST మానిటరింగ్ కమిటీ అధ్యక్షుడు పూలకుంట శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా కమిటీ సభ్యులను నియమించాలని, రూల్ ఆఫ్ కండక్ట్ ప్రకారం సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: SC, STసమావేశాలు నిర్వహించాలి: శ్రీనివాసులు


