హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫీజు బకాయిలు విడుదల చేయాలి: బీజేపీ

KMM: పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను రాష్ట్రప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని BJP జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మం R&B గెస్ట్ హౌస్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల కాకపోవడంతో వారి భవిష్యత్ పై ప్రభావం పడుతోందన్నారు.