GNTR: ఎమ్మెల్సీగా ఎన్నికైన టీడీపీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యకు గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. వేమూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొని రామయ్యను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడారు. మండలిలో ప్రజా సమస్యలను బలంగా వినిపించాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వర్ల రామయ్యకు ఆత్మీయ అభినందన సభ


