హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ పథకంతో సొంతింటి కల: MLA

GDWL: గద్వాల మండలంలోని బసవ గ్రామంలో శనివారం నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశ చేసి లబ్ధిదారులకి కానుకను అందజేశారు. ఈ పేద ప్రజల సొంతింటి కల ఇందిరమ్మ రాజ్యంలో నెరవేరిందని అన్నారు. పేదలు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని కోరారు.