హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: MP

ADB: గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేశ్ అన్నారు. శనివారం తాంసి మండల కేంద్రంలో ఆయన పర్యటించి స్థానిక నాయకులతో కలిసి ఎస్సీ కాలనీలో రూ.6 లక్షలతో పూర్తి చేసిన సీసీ రోడ్డును ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా MP సూచించారు.