SKLM: పాతపట్నం నియోజకవర్గంలోని ప్రధాన, గ్రామీణ రహదారులకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలు, పొదలను వెంటనే తొలగించాలని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ శనివారం కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా VB-G RAM-G పథకం కింద పనులు చేపట్టాలని కోరారు. రోడ్లకు ఇరువైపులా పొదలు, చెట్లు విపరీతంగా పెరగడంతో ప్రమాదాల జరిగే అవకాశం ఉందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలి'


