ELR: జంగారెడ్డిగూడెం పరిధిలో ఓటర్ల ముసాయిదా జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులు సరి చూసుకోవాలని జంగారెడ్డిగూడెం తహసీ ల్దార్ స్లీవ జోజి కోరారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్, ఎంపీడీవోలతో కలసి సమీక్షించారు. జూలై 31న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయిందని అభ్యంతరాలు ఉంటే ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ఓటర్ల ముసాయిదా జాబితా పరిశీలించుకోవాలి'


