NTR: నందిగామ మున్సిపల్ కార్యాలయంలో ఇంటి పన్ను చెల్లించడానికి వచ్చిన ప్రజలకు చేదు అనుభవం ఎదురవుతోంది. ఇంటి పన్నుతో పాటు కుళాయి పన్ను కూడా కలిపి కట్టాలని ఉద్యోగులు నిర్లక్ష్యంగా చెబుతున్నారు. ఒకేసారి రెండు పన్నులు కట్టలేక పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ స్పందించి, ఇంటి పన్ను ముందుగా స్వీకరించి, కుళాయి పన్నుకు గడువు ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'కుళాయి పన్నుకు టైమ్ ఇవ్వండి'


