NTR: బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాజిక న్యాయానికి బలమైన అడుగు అని మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు అన్నారు. శనివారం TDP కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పార్టీ స్థాపించిన నాటి నుంచే ఆ పార్టీ గుర్తింపు బీసీలతో ముడిపడి ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'టీడీపీ పార్టీ గుర్తింపు బీసీలతో ముడిపడి ఉంది'


