హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పకడ్బందీగా ఓటర్ల జాబితా సవరణ!

AKP: జిల్లాలో SIR-2026 ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రోల్ అబ్జర్వర్ ఎం.గౌతమి అధికారులను ఆదేశించారు. ప్రత్యేక సమగ్ర సవరణ 2026 ప్రక్రియపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం కలెక్టరేట్ మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్‌తో కలిసి రోల్ అబ్జర్వర్ గౌతమి ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు.