HYD: ఎల్బీనగర్ మెట్రో స్టేషన్‌లో ఆన్‌లైన్ సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసినప్పటికీ ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద ఉన్న స్కానర్లు పనిచేయడం లేదు. దీంతో స్టేషన్‌లో భారీగా క్యూ లైన్లు ప్రత్యక్షమయ్యాయి. సాంకేతిక లోపాన్ని సరిదిద్దలేక మెట్రో సిబ్బంది చేతులెత్తేయడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
ఎల్బీనగర్‌లో నిలిచిన మెట్రో సేవలు


