KMR: బిక్కనూర్ మండలంలోని అంతంపల్లి – లక్ష్మీదేవునిపల్లి గ్రామాల మధ్య బీటీ రోడ్డు నిర్మాణానికి మహర్దశ వచ్చింది. జాతీయ రహదారి నుంచి లక్ష్మీదేవునిపల్లి వరకు రహదారి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3.70 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు


