సత్యసాయి: హిందూపురంలో దొంగలు హల్‌చల్ చేశారు. వారిని పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరపారు. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం రూరల్ సీఐ జనార్ధన్ గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అయినప్పటికీ, ఆ దొంగలు పోలీసులకు దొరికినట్లే దొరికి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్
హిందూపురంలో దొంగల హల్‌చల్.. పోలీసుల కాల్పులు


