హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభం: ప్రిన్సిపల్ సునీల 
★ బంటుమిల్లిలో నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ముఠాని పట్టుకున్న పోలీసులు
★ గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
★ మచిలీపట్నం–కర్ణాటకలోని శివమొగ్గ టౌన్ మధ్య ప్రత్యేక రైలును ప్రకటించిన రైల్వే శాఖ