MLG: తాడ్వాయి మండలం లింగాల గ్రామ పంచాయతీ పరిధి బోటిలింగాల గ్రామానికి చెందిన సాకేత్‌కు శనివారం పెన్షన్ నగదు అందించారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పెన్షన్ లెటర్ పొందిన సాకేత్‌కు సర్పంచ్ రవీందర్ ఆధ్వర్యంలో పోస్టల్ సిబ్బంది రూ.4016 అందజేశారు. కార్యక్రమంలో వార్డు మెంబర్ ప్రకాష్, కారోబార్ రాజు, పోస్టుమ్యాన్ అశోక్ పాల్గొన్నారు
తెలంగాణ
పెన్షన్ లబ్ధిదారుడికి రూ.4016 అందజేత


