WGL: కేయూ ఇంజినీరింగ్ విభాగం మహిళా విద్యార్థుల డీ బ్లాక్ హాస్టల్లో పాముల బెడద తీవ్రంగా ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ చుట్టూ చెట్లు, పొదలు ఎక్కువగా ఉండటంతో పాములు బాత్రూమ్లలోకి వస్తున్నాయని తెలిపారు. కళాశాల నుంచి హాస్టల్ దూరంలో ఉండటం, భోజన విరామ సమయం తక్కువగా ఉండటంతో పస్తులుండాల్సి వస్తోందని విద్యార్థులు పేర్కొన్నారు.
తెలంగాణ
కేయూ మహిళా హాస్టల్లో పాము కలకలం!


