హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే MGR

SKLM: తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పాతపట్నం ఎమ్మెల్యే, అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సభ్యులు మామిడి గోవిందరావు శనివారం దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య తీర్థప్రసాదాలు, స్వామివారి ఆశీర్వచనాలు పొందారు. రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాల కోసం ప్రార్థించినట్లు తెలిపారు.