GDWL: దేశ సమగ్రత, అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత, హైకోర్టు న్యాయవాది వెంకట్ చేపట్టిన ‘కాశ్మీర్ టు కన్యాకుమారి’ పాదయాత్ర శనివారం 71వ రోజుకు చేరింది. గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి పాల్గొని యాత్రకు మద్దతు తెలిపారు. యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
VIDEO: కాశ్మీర్–కన్యాకుమారి పాదయాత్రకు ఎమ్మెల్యే మద్దతు


