SRPT: తాగునీటి అవసరాల కోసం రెండు రోజుల క్రితం సాగర్ ఎడమ కాలువకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నేడు నడిగూడెం మండల పరిధికి నీరు చేరడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు కొంతమేర తగ్గనున్నాయని తెలిపారు. కాలువలో ప్రవాహం 2,000 నుంచి 2,067 క్యూసెక్కులకు పెరిగింది. గ్రామాల ప్రజలకు ఉపశమనం లభించింది.
తెలంగాణ
VIDEO: సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల


