HYD: నగర ప్రయాణికుల సౌకర్యార్థం సెప్టెంబర్ 1 నుంచి TGSRTC రాత్రి బస్సు సర్వీసులను ప్రారంభిస్తోంది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు రూట్ నెం. 222A (కోఠి - పటాన్చెరు), రూట్ నెం. 218 మార్గాల్లో ప్రతి 45 నిమిషాలకు ఒక బస్సు చొప్పున సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
తెలంగాణ
సెప్టెంబర్ 1 నుంచి నగరంలో TGSRTC నైట్ బస్సులు


