ATP: కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డికి శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ సత్య జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాధవి రెడ్డి మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు జిల్లా నేతలు సైతం ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
మాధవి రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే


