హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నిర్మాణంలో ఉన్న షెడ్‌లోకి నాగుపాము

CTR: కార్వేటినగరం మండలంలోని పీ.హెచ్.డబ్ల్యూ గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న షెడ్‌లోకి నాగుపాము ప్రవేశించింది. దీంతో స్థానికులు రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ రెస్క్యూ సిబ్బంది పామును సురక్షితంగా పట్టుకుని, జనావాసాలకు దూరంగా తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.