కోడేరు మండలంలోని ZPHSలో జాతీయ క్రీడాదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేజర్ ధ్యాన్‌చంద్ క్రీడా సేవలను స్మరిస్తూ ఇన్‌ఛార్జ్ HM సురేఖ జెండా ఆవిష్కరించారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ పెంపొందుతాయని ఉపాధ్యాయులు తెలిపారు. పీడీ రమేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
కోడేరులో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం


