కోనసీమ: అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారిని శనివారం పిచ్చిక విజయ జగదీశ్వర కుమార్, ఉమామహేశ్వరి దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి నిత్య అన్నప్రసాద ట్రస్ట్‌కు రూ.2,50,001 విరాళంగా సమర్పించారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించగా, సహాయ కమిషనర్, ఈవో ఎం. రాంబాబు రెడ్డి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
బాలబాలాజీకి భారీ విరాళం


