VKB: తాండూర్ పట్టణానికి చెందిన గుమస్తా నగర్, విజ్ఞాన్ పురి కాలనీ యువత మట్టి వినాయకుడిని ప్రతిష్టించేందుకు ముందుకు వచ్చారు. 40 సంవత్సరాల తరువాత యువతలో పర్యావరణాన్ని రక్షించేందుకు ముందుకు వచ్చినందుకు పలువురు కాలనీవాసులు ప్రశంసిస్తున్నారు. రాబోయే వినాయక చవితికి ప్రతి ఒక్కరు మట్టి వినాయకుని ప్రతిష్టించాలని పెద్దలు కోరుతున్నారు.
తెలంగాణ
మట్టి గణేష్‌కి జై కొట్టిన తాండూర్ యువత


