హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీశైల ప్రాజెక్ట్‌లో తగ్గుతున్న నీటిమట్టం

NDL: వరద ప్రవాహం నిలిచిపోయినా తెలంగాణ పరిధిలోని విద్యుత్ కేంద్రంలో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో శ్రీశైలం డ్యాం నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. శనివారం ఉదయం నీటిమట్టం 872.80 అడుగులు, నిల్వ 153.5060 టీఎంసీలుగా నమోదైంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 35,315 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.