MDCL: సైనిక్‌పురిలోని ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి నివాసంలో బ్రహ్మకుమారీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 10కోట్ల నిశా ముక్తి ప్రతిజ్ఞ మహాభియాన్ కార్యక్రమంపై MLAతో చర్చించారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతలో అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు.
తెలంగాణ
సైనిక్‌పురిలో ఎమ్మెల్యేని కలిసిన బ్రహ్మకుమారీలు


