MBNR: నవాబుపేట మండలంలో శనివారం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తహసీల్దార్ సురేశ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తానెం సురేశ్ తెలిపారు. జడ్పీహెచ్‌ఎస్ నవాబుపేటలో విద్యార్థులకు బూట్ల పంపిణీతో పాటు గ్రామాల్లో రేషన్ కార్డులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్యే చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ


