హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో ప్రత్యేక ఎన్ఐ కోర్టు

VSP: రాష్ట్ర పరిధిలో NIA దర్యాప్తు చేసే షెడ్యూల్డ్ నేరాల కోసం విశాఖలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు కానుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త కోర్టు ఏర్పాటుతో విజయవాడ,విశాఖ కోర్టుల్లో జరుగుతున్న NIA కేసుల విచారణ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.సిరిపురంలోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్‌లో ఈ కొత్త కోర్టును ఏర్పాటు చేసే అవకాశం ఉంది.