హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీజీ వైద్యుల డ్యూటీలపై డీఎంఈ కీలక ఆదేశాల

GNTR: పీజీ వైద్యుల డ్యూటీలపై డీఎంఈ విష్ణువర్దన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వారానికి 74గంటల డ్యూటీ పరిమితి చేయాలన్నారు. 24గంటలకు మించి వరుస డ్యూటీలు చేయొద్దని పేర్కొన్నారు. నైట్ డ్యూటీ తర్వాత మరుసటి రోజు సెలవు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. పీజీలకు వారానికి ఒక రోజు పూర్తి సెలవు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.