సూర్యపేట జిల్లా 2003లోనే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ నిబంధనలను 100% అమలు చేసి, దేశంలోనే తొలి 'వేస్ట్ కాంప్లియంట్' నగరంగా చరిత్ర సృష్టించింది. అప్పటి కమిషనర్ ఎస్.ఏ. ఖాదర్ నాయకత్వంలో ఇంటింటి చెత్త సేకరణ, చెత్త వర్గీకరణ, కంపోస్టింగ్ ద్వారా నగరాన్ని డంపింగ్ యార్డ్ లేని ప్రాంతంగా తీర్చిదిద్దారు. దీనికి గానూ సూర్యపేటకు యూఎన్-హాబిటాట్ గుర్తింపు, ఐఎస్‌వో 14001 సర్టిఫికేట్ దక్కాయి.
తెలంగాణ
తొలి 'వేస్ట్ కాంప్లియంట్' నగరం మనదే..!


