AKP: ఎస్.రాయవరం మండలం దార్లపూడి వద్ద వరహానదిపై పోలవరం ఎడమ కాలువ అక్విడక్టు నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. 1.125 కి.మీ. పొడవు, 188 పిల్లర్లు, 42 మీటర్ల ఎత్తు, 20 ఖానాలతో దీనిని నిర్మించినట్లు ప్రాజెక్ట్ ఏఈ గాంధీ తెలిపారు. చివరిలో రెగ్యులేటర్ నిర్మించామని, దీని ద్వారా 18,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పూర్తి కావచ్చిన అక్విడక్టు నిర్మాణ పనులు


