VKB: కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో SEP 1న మ.12 గంటలకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉద్యోగమేళా, విదేశీ భాషా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలకు అవసరమైన భాషా నైపుణ్యాలను అందిస్తామని ఆయన తెలిపారు.
తెలంగాణ
కొడంగల్‌లో SEP 1న జాబ్ మేళా


