హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారిశుధ్య పనులను పరిశీలించిన కమిషనర్

KRNL: ఆదోని పట్టణంలో శనివారం ఉదయం మున్సిపల్ పారిశుద్ధ్య పనులను కమిషనర్ నయీమ్ అహ్మద్ పరిశీలించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త తొలగింపు, కాలువల శుభ్రత పనులను ఆయన పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బంది విధులకు సక్రమంగా హాజరై ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.