హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండెక్కిన చక్కెర ధరలు... బెంబేలెత్తుతున్న ప్రజలు

MHBD: చక్కెర ధరలు రోజు రోజుకు కొండెక్కుతున్నాయి. ఒకప్పుడు కిలో చక్కెర రూ.45-50కే లభించింది. ప్రస్తుతం చక్కెర ధర రూ. 75-80కి చేరడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇదే దూకుడు కొనసాగితే మరో వారం రోజుల్లో కిలో చక్కెర రూ.100 మార్క్ ను తాకే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.