SKLM: పాతపట్నంలో కొలువైయున్న శ్రీ నీలమణి అమ్మవారి కి శ్రావణమాసం పాడ్యమి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అమ్మను అలంకరించి అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
పాతపట్నం అమ్మవారికి శ్రావణ పాడ్యమి పూజలు


