GNTR: తెనాలి మండలం సంఘం జాగర్లమూడి వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురు ఎదురుగా వస్తున్న ఆటో కారు ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆటో కారు ధ్వంసం అయ్యాయి. క్షతగాత్రులను తెనాలి జిల్లా వైద్యశాలకు తరలిస్తున్నారు. ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి


