హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాగర్ కుడి కాలువకు నీటి విడుదల

PLD: నాగార్జునసాగర్ డ్యామ్ నుంచి శుక్రవారం కుడి కాలువకు 6,553 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు పిడుగురాళ్ల డీఈ పసుపులేటి ఆదినారాయణ తెలిపారు. 14 రోజుల్లో మొత్తం 8 టీఎంసీల నీటిని వదిలేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఈ నీటిని చెరువులు నింపుకొని కేవలం తాగునీటి అవసరాలకే వినియోగించుకోవాలని కోరారు.