GDWL: మాన్దొడ్డి గ్రామ జిల్లా ZPHSలో క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం HM హరుణ్ రషీద్ ఆధ్వర్యంలో సర్పంచ్ సుజాత, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ కవిత కలిసి వివిధ క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా 375 మంది విద్యార్థులకు షూస్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.
తెలంగాణ
ఘనంగా క్రీడా పోటీలు ప్రారంభం


